కృష్ణం వందే జగద్గురుం
“ముద్దు గారె యశోద ముంగిట ముత్యము వీడు. దిద్దరాని మహిమల దేవకీసుతుడు” అని అన్నమయ్య ముద్దులు కురిపించినా, “గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన యదునందునిపై నికుందరదనవరవందగ పరిమళ గంధమ" అంటూ త్యాగయ్య మురిసినా.. “నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవా బృందలోలం” అంటూ కంచర్లగోపన్న మైమరిచినా అది ఆ బాలకృష్ణునిగ,“ఆబాల“ గోపాలకృష్ణుని గురించే. యదునందను గురించి, పార్థసారధి గురించి. జనార్ధనుని గురించి. యావద్భారతం అత్యంత వైభవంగా శోభాయమానంగా, మురిపెంగా జరుపుకునే పండగ కృష్ణాష్టమి. హిందువుల సనాతనధర్మంలో ప్రతిపాదించబడిన దశావతారాలలో కృష్ణుడు...
Jangal Satyagraha and Rashtriya Swayamsevak Sangh – 2
Relinquishing the post of Sarsanghchalak -Dr. Shreerang Godbole The appeal of Gandhi’s Salt Satyagraha lay in its simplicity. By highlighting the tax on a universally used food ingredient, Gandhi aroused the common man throughout the country. Land-locked provinces such as Central Provinces and Berar adopted a programme of breaching other repressive laws. Forest Satyagraha in Berar started in Pusad (dist. Yavatmal) on...
వినుర భారతీయ వీర చరిత
మదన్ లాల్ ధీంగ్రా కర్జను తను జంపె గర్జన తో ధీంగ్ర ఉరిని శిక్ష వేయ ఉరికి వచ్చె భారతాంబ కొరకు మరల పుట్టెదననె వినుర భారతీయ వీర చరిత భావము బెంగాల్‌ను విభజించి అరాచకాలు సృష్టించిన లార్డ్ కర్జన్‌ను మదన్ లాల్ ధీంగ్రా మట్టుబెట్టారు. బ్రిటీషు ప్రభుత్వం వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అయినా కానీ దేశమాత స్వేచ్ఛ కోసం అనేక సార్లు జన్మిస్తానని, ఉరికి సిద్ధం అని చెప్పిన వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్
అడుగుజాడే ఆదర్శం
స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ – 4 – డాక్టర్ శ్రీరంగ్ గోడ్బొలే పూర్ణ స్వరాజ్యం కోసం డా।। హెడ్గేవార్ జీవితాంతం పోరాడారు. అందుకోసం ఏ ఉద్యమం జరిగినా చురుకుగా సహకరించాలని భావించేవారు. కాబట్టే అటవీ సత్యాగ్రహలో పాల్గొనడం, అరెస్ట్ కూడా కావడం వింతేమీ కాదు. అయినా, ఒక నాయకుడి వ్యక్తిగత ప్రత్యేకతలను బట్టి ఆయన మీద తీర్పు చెప్పకూడదు. నాయకుడి ముఖ్య లక్షణం అనుచరులక• స్ఫూర్తినివ్వడం, తాను నాయకత్వం వహించకున్నా, వారంతా అదే దారిలో నడిచేలా చేయడం. అదైనా ఆదర్శంతో నడిపించాలి, ఆదేశంతో కాదు అనేది డాక్టర్...
వినుర భారతీయ వీర చరిత
భగత్ సింగ్ విప్లవమును పంచి వీరుడుగవెలిగి బాంబు వేసి చూపె భగతుసింగు ఉరిని ముద్దిడెగద మురిపెముతోడను వినుర భారతీయ వీర చరిత భావము తండ్రి భుజాలపై ఉన్న పసి ప్రాయంలోనే ఆంగ్లేయులను పారద్రోలడానికి పొలంలో తుపాకి మొక్కలు నాటుతానన్న పోరాట యోధులు. యవ్వనంలో చంద్రశేఖర ఆజాద్‌తో కలిసి విప్లవ సంస్థను స్థాపించినవారు. ఎందరెందరో విప్లవ వీరులకు మార్గదర్శనం చేసినవారు. చివరికి అసెంబ్లీలో బాంబులు విసిరి, సుఖదేవ్, రాజగురులతో కలిసి నూనూగుమీసాల వయస్సులో నవ్వుతూ ఉరి కంబం ఎక్కినవారు. ఎవరి పేరు వింటే నరనరాల్లో చైతన్యం పొంగుతుందో అటువంటి వీరుడు భగత్ సింగ్...
సైనిక సోదరులకు సంస్కృతి ఫౌండేషన్ రక్షా బంధనం
ప్రేమ, గౌరవంతో సాంస్కృతిక అనుబంధం హైదరాబాద్‌లో సైన్యం, వైమానిక దళంలో వేర్వేరు యూనిట్లకు చెందిన 1,000 మందికి పైగా సైనికులకు హైదరాబాద్‌లో, చుట్టుపక్కల 19 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థినులు ప్రేమ, గౌరవాభిమానాలతో రాఖీలు కట్టారు. విద్యార్థినులు ప్రదర్శించిన సోదరి భావానికి సైనికులు ఆత్మీయంగా ఆనందించారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రక్షా బంధనం వేడుకల్లో పాల్గొన్న వారు పరస్పరం శుభాభినందనలు తెలుపుకున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబంబించిన ఇంతటి అనిర్వచనీయమైన కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్కృతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ...
వినుర భారతీయ వీర చరిత
రాజగురు బాంబులేసినాడు భగత సింగునుగూడి పూణె నగరమందు పుట్టినట్టి రగరగరగిలేటి రాజగురువితడు వినుర భారతీయ వీర చరిత భావము పూణె నగరంలో జన్మించినవారు, నైపుణ్యం కలిగిన వస్తాదు. సంస్కృతంలో పండితులు, వీటన్నింటికీ మించి అపర దేశభక్తులు, చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి హిందూస్తాన్ సోషల్ రిపబ్లిక్ఆర్మీ అనే విప్లవసంస్థను స్థాపించినవారు, భగత్ సింగ్‌తో కలిసి అనేక విప్లవ పోరాటాల్లో పాల్గొన్నవారు, చివరికి అసెంబ్లీలోభగత్ సింగ్‌తో కలిసి బాంబులు విసిరిన కేసులో అరెస్టయినవారు, భగత్ సింగ్, సుఖదేవ్‌లతో కలిసి ఒకేసారి ఉరిని ముద్దాడినవారు, తల్లి భారతి స్వేచ్ఛ కోసం నిప్పుకణిక వలె రగరగ రగిలిన...
Aurobindo’s vision and Prophecy
Sri Aurobindo, revolutionary, freedom fighter, yogi, nationalist, replica of our multi-splendored national life stands aloft as a shining example of Patriotism. Born in 1872 he was the son of Dr. Krishna Dhun Ghosh, an ardent admirer of the British, who dispatched his son to London for education and was not allowed to be influenced by Hindu Samskriti,...
వినుర భారతీయ వీర చరిత
అల్లూరి సీతారామరాజు తల్లి స్వేచ్చ కొరకు విల్లంబు ధరియించి మన్యమంత తాను మలచి పోరి అగ్ని వర్షమయ్యి నల్లూరి చెలరేగె వినుర భారతీయ వీరచరిత భావము దేశ మాత స్వేచ్ఛ కోసం విల్లంబులు ధరించారు. మన్యంలోని వనవాసులందరినీ వీరులుగా తీర్చిదిద్దినారు. బ్రిటీషు వారిపై అగ్ని వర్షం కురిపించిన అల్లూరి సీతారామరాజు చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
మళ్ళీ జనించగ జ్వలించు
-మునిగంటి లక్ష్మణాచారి తనువును భారంగా తలచి తక్కెడలో తూకంగా చేసి చిరుప్రాయపు చిగురాశలను తుదిశ్వాసలను చిరుగాలికి వదిలేసి త్యాగధనుల ధామంగా ఈ ధాత్రిని నిల్పిన ఆ వీరుల త్యాగాలకు సమతూకంగ మళ్ళీ జనించు జ్వలించు మళ్ళీ జనించగ జ్వలించు దాపురించిన దాస్యపు బతుకులు దారిద్ర్యపు తీరుకు విముక్తి బాటల నెతుకునని భారతి బానిస సంకెళ్ళు తెంపగ తమకు తాముగా పురమాయించుకుని పోరు సల్పన నియుక్తులైన ఆ వీరుల పథాన నిరంతరం నడవగ మళ్ళీ జనించు జ్వలించు మళ్ళీ జనించగ జ్వలించు మైనపు వెలుగుల వైనమలె తెగువనె త్యాగపు తైలమని తమ తొలకరి తలపుల ఉరుకులు ఉరుములు చేసి కదన ఉదయపు కాంతుల వలె ప్రసరించిన ఆ వీరుల పరిచయ బాటకు తహతహలాడగ మళ్ళీ జనించు...