ఝల్కరీబాయి ఝాన్సిరాణి తోడు ఝల్కరీ బాయేను చిన్ననాడె జంపె చిరుతపులిని పులివలెను చెలగెను తొలి స్వేచ్చ సమరాన వినుర భారతీయ వీర చరిత భావము చిన్ననాడు పశువులకు కాపలాగా వెళ్ళి చిరుతపులితో పోరాడి దాని గొంతులో కర్ర దించి చంపింది. 1857 తొలి స్వతంత్ర సంగ్రామంలో ఝాన్సీ రాణి అనుచరురాలిగా ఉండి, బ్రిటిషు వాడిని ఏమార్చడానికి అపర ఝాన్సీలాగ వేషం గట్టి, వీరోచితంగా...
గ‌త 10 రోజులుగా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. నీటి ఉదృత అధికమ‌వ‌డంతో అనేక చోట్ల వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇండ్ల‌లోకి నీరు చేరి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. ఖ‌మ్మం జిల్లా పినపాక, కొత్తగం, చెర్ల, భద్రాచలం, బూర్గంపాడుతో పాటు సుమారు 500పై గ్రామాలు...
ఇతిహాస సంకలన సమితి (భారతీయ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్(ICHR), ఆంధ్ర మహిళా సభ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ ఆడిటోరియంలో "తెలంగాణ అజ్ఞాత వీరులు" అనే అంశంపై శ‌నివారం (16.07.2022)  సెమినార్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ వైస్ ఛాన్స్‌ల‌ర్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా వ్యాక్సినేష‌న్‌ను భార‌త్ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. గ‌తేడాది జనవరి 16 ప్రారంభ‌మైన వ్యాక్సిన్ పంపిణీ 18 నెలల్లోనే 200 కోట్ల డోసుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా 200,00,15,631 డోసుల పంపిణీ జరిగినట్లు...
రాణి అవంతి బాయి పొరుగు రాజులనిట పోరుబాట నడుప తెల్లవాని గుండెఝల్లనంగ రణపు చండికయ్యె రణమునను అవంతి వినుర భారతీయ వీర చరిత భావము బ్రిటిషువారి దుర్మార్గపు పాలనను గుడ్డిగా అనుకరించకుండా ధైర్యంగా భరతమాత వీర పుత్రుడు పోరాడాలని పిలుపునిచ్చి, 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో పొరుగు రాజ్యాల రాజులందరిని ఏకం చేసి, ఆంగ్లేయులను బెదరగొట్టి ఓడించింది. యుద్ధములో చండిక వోలె చెలరేగిన...
గురు తేజ్ బహదూర్ సింగ్ తలను కోసినింత ధర్మము దప్పక నిలచె జూడు తాను నిశ్చలముగ వీర గురు వితండు ధీర తేజ బహదూర్ వినుర భారతీయ వీర చరిత భావము ఇస్లాంను స్వీకరించండి అని సిక్కులను బెదిరించాడు ఔరంగజేబు. 'నన్ను మార్చిన తర్వాతనే మిగతా వారిని మార్చండి' అని ఔరంగజేబుకు తెలిపారు సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్ సింగ్....
ఫతేసింగ్, జొరావర్ సింగ్ ఇటుకలన్ని పేర్చ ఇంచుకన్ కదలక నిల్చినారిరువురు నిబ్బరముగ పరమధీరులేను ఫతెజొరావరసింహ వినుర భారతీయ వీరచరిత భావము సిక్కుల పదవ గురువు గురుగోవిందసింహుని పుత్రులు ఫతేసింహ, జొరావర్ సింహ. వీరిని ఇస్లాం మతం స్వీకరించండి అని ఔరంగజేబు చెబితే తిరస్కరించిన కారణంగా, వీరిని సజీవ సమాధి చేయమని ఆదేశిస్తాడు కరకు ఔరంగజేబు. ఈ పసిబాలురిని ఇద్దరినీ నిలబెట్టి చుట్టూ ఇటుకలు...
బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్వం నీవూ అనుభవించవలసిందే" అంటూ...
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేఫూర్ జిల్లాలో వాహనాల రాకపోకలను నియంత్రించే పనిలో పోలీసులు ఉండగా వారి దృష్టిని అత్యంత వేగంగా పోతున్న ఒక ఆటో ఆకర్షించింది. అప్రమత్తమైన పోలీసులు అడ్డూ అదుపూ లేకుండా పరుగులు తీస్తున్న సదరు ఆటోను వెంబడించారు. ఎట్టకేలకు వాహనాన్ని ఆపారు. ఆటో ఆగిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను కిందకు దిగాలని...
కనకలతా బారువా రక్షక నిలయమున రణ జెండ నుంచగ గుండు దిగిన పోలె గుండె దిటవు కన్న భూమి బిడ్డ కనకలతా బార్వ వినుర భారతీయ వీర చరిత భావము:  క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. అస్సాంలో కనకలతా బారువా అనే 17సంవత్సరాల యువతి జాతీయ పతాకాన్ని బ్రిటీష్ పోలీస్ స్టేషన్‌పై ఎగురవేయాలని నిర్ణయించింది. ఆ ప్రయత్నంలో తెల్లదొరల తూటాలకు...
సోషల్ మీడియా, తదితర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో హిందూ ఫోబియా వృద్ధి చెందుతున్న వైనాన్ని అమెరికాలోని రట్జర్స్ యూనివర్శిటీ‌- న్యూ బ్రున్స్‌విక్‌కు చెందిన నెటవర్క్ కంటేజియన్ ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు “Anti-Hindu Disinformation: A Case Study of Hinduphobia on Social Media” (హిందుత్వానికి వ్యతిరేకంగా సమాచారం: సోషల్ మీడియాలో హిందూఫోబియాపై...
మాతంగిని హజ్రా తనకు గుండు దిగిన తానాగలేదాయె ముదిమి వయసు నందు ముందుకురికె మాతనుగను వీర మాతంగిణినిగను వినుర భారతీయ వీర చరిత భావము :  వందేమాతరమ్..! వందేమాతరమ్..! వందేమాతరమ్..! ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు తుపాకి గుండ్లు 73 ఏళ్ళ మాతంగిని హజ్రా శరీరంలోకి దూసుకెళ్ళాయి. శరీరంలోకి తుపాకీ గుండ్లు దూసుకెళుతున్నా లెక్క చేయకుండా వందేమాతరమ్ అని నినదిస్తూ, చేతిలో జెండాను పైకెత్తి పట్టుకున్నారు....
Guru Purnima (Poornima) is a custom honouring all of the academic and spiritual Gurus who have attained enlightenment or evolution and are willing to impart their knowledge. All Sanatanis (Hindus, Jains, and Buddhists etc) celebrate it across the world....
హైద‌రాబాద్: ఆధునిక సెల్ ఫోన్ యుగంలో నేటితరం పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇటువంటి పోకడలకు తావు లేకుండా పిల్లల్లో విలువలు నేర్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జీవితాన్ని ఇచ్చి ఉన్న‌త స్థానాల‌కు ప్రోత్స‌హిస్తున్న తల్లిదండ్రులకు పాద పూజ చేయించి మాతృవందనం చేయించారు. హైదరాబాద్ శారదాధామంలోని శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్...
వీరసావర్కర్ యాతననుభవించె యావత్తు జీవము కన్నభూమి కొరకు కడలినీదె విప్లవాగ్ని యితడె వీర సావర్కరు వినుర భారతీయ వీర చరిత భావము: బ్రిటిష్ వారి కన్నుకప్పి, ఓడ నుండి దూకి, కడలిని ఈది, రెండుసార్లు అండమానులో యావజ్జీవశిక్షను అనుభవించి, కన్నభూమి కోసం తీవ్రమైన బాధలను ఓర్చుకొని, విప్లవవీరులకు మార్గదర్శిగా నిలిచిన వీర సావర్కర్ చరిత్ర తెలుసుకో ఓ భారతీయుడా. -రాంనరేష్