కర్తవ్యపథ్‌కు సెప్టెంబర్ 8న శ్రీకారం
రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. రూపురేఖలు మార్చుకున్న ఈ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న సాయంత్రం...
వేలాదిగా పాఠశాలల అభివృద్ధికి ప్రధాని సంకల్పం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలల అభివృద్ధిగా దిశగా ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు....
విద్యారంగంలో కృషి జరగాలి : మహానంది క్షేత్ర సమావేశాల్లో విద్యాభారతి పిలుపు
కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కాస్త వెనుకబడిందని... తిరిగి దానిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణ అభిప్రాయ పడ్డారు. ఈ దిశగా విద్యారంగంలో కృషి...
వినుర భారతీయ వీర చరిత
పంజాబు
పంచనదులు పారె పరమ పావనభూమి
సింహ విక్రములగు సిక్కు భూమి
కర్మ వీరులున్న ధర్మ పంజాబిది
వినుర భారతీయ వీరచరిత
భావము
జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, సింధు అనే ఐదు నదులు ప్రవహించే పుణ్యభూమి. ధర్మరక్షణ కోసం సింహ...
ఖైరతాబాద్ వినాయకునికి ఆర్.ఎస్.ఎస్ స్వరార్చన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ - సికింద్రాబాద్) ఆధ్వర్యంలో సోమవారం (05-సెప్టెంబర్) హైదరాబాదులోని అతిపెద్ద వినాయక ప్రతిమైన ఖైరతాబాద్ వినాయకుని సమక్షంలో ఘోష్ నాదంతో స్వయంసేవకులు పూజ చేశారు. ఈ...
రాయ్‌పుర్ లో సెప్టెంబర్ 10నుంచి ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జరిగే సమన్వయ సమావేశాలు సెప్టెంబర్ 10నుంచి 12వరకు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరగనున్నాయని ఆర్.ఎస్.ఎస్ అఖిల...
ఆర్థిక అవస్తల్లో చైనా : రెండవ భాగం
వికటించిన రుణాల పరపతి విధానం:
చైనా బ్యాంకులపై వసూలు కాని బాకీల వలన,అధికమవుతున్న వత్తిడి
‘బ్ల్లూమ్ బెర్గ్’విశ్లేషణ ప్రకారం, ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా, చిన్నవ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా లేవు, ఎందుకంటే, ఆయా చిన్నసంస్థలకు, రుణాలకు...
ఆర్థిక అవస్తల్లో చైనా : మొదటి భాగం
- దిబాకర్ దత్తా
పాతాళానికి పడిపోతున్న స్థిరాస్తుల విలువలు, నానాటికి పెరిగిపోతున్న ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య నడుమ ఆర్థిక మందగమనపు సెగ చైనా దేశానికి తాకడం మొదలైంది.
చైనాలో ఎవరూ స్వాధీనం చేసుకోని అపార్ట్‌మెంట్లు...
వినుర భారతీయ వీర చరిత
పుశ్యమిత్రుడు
వారి దేశమునకు పారిరి గ్రీకులు
పుశ్యమిత్ర ఖడ్గపు రుచి జూసి
శుంగ వంశమందు శృంగ సముడితడు
వినుర భారతీయ వీర చరిత
భావము
గ్రీకు దురాక్రమణదారుడు డెమిట్రియస్ నేతృత్వంలో గ్రీకు సేనలు భారతదేశంలో అయోధ్య వరకు చొచ్చుకొని వచ్చాయి. అయినా...
‘యువతకు చరిత్రపై అవగాహన కోసం నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు’
చరిత్ర పట్ల తెలంగాణ యువతకు సంపూర్ణ అవగాహన కలిగించడం లక్ష్యంగా ఏడాది పాటు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు జస్టిస్...
భారతీయ నౌకాదళానికి శివాజీ మహరాజ్ స్ఫూర్తి.. రూపు మార్చుకున్న పతాకం
భారత నౌకాదళానికి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే సరికొత్త పతాకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. శుక్రవారం కొచ్చిలో ఐఎన్ఎన్ విక్రాంత్ ప్రారంభం తర్వాత ప్రధాని నౌకదళం పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన...
ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి
‘An Agenda for Unity’ పేరుతో ప్రచురితమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం…
ప్రశ్న : వెయ్యి సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను, విభజనను...
వినుర భారతీయ వీర చరిత
చాణక్య చంద్రగుప్త
యవనులనెదిరించి యమపురికి విసర
చక్రవర్తిగాను చంద్రగుప్తు
మలచి గురువు గాను నిలచె చాణక్యుడు
వినుర భారతీయ విమల చరిత
భావము
భారతదేశంపై దాడికి వచ్చిన యవనులను ఎదిరించడానికి చంద్రగుప్తుడు అనే బాలుని చేరదీసారు. చంద్రగుప్తునికి యుద్ధ విద్యలు నేర్పారు....
గర్భాశయ క్యాన్సర్ నివారణకు భారత్ లో దేశీయ వ్యాక్సిన్
గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం భారతదేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన టీకా సెర్వైకల్‌ష(CERVAVAC)ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్ ను రూపొందించిన DBT,...
VIDEO: కలమే ఖడ్గం.. నిజాం నిరంకుశత్వంపై పోరాటం షోయబుల్లా ఖాన్
షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను రచించారు. తేజ్ పత్రికను నిజాం ప్రభుత్వం...