బాబ్రీ కట్టడం వద్ద మందిరాన్ని కనుగొన్న శ్రీ బి.బి.లాల్ గారు కన్నుమూత… ప్ర‌ధాని మోడీ సంతాపం

అయోధ్యలో రామజన్మభూమి వద్ద పురాతనమైన దేవాలయాన్ని వెలికి తీసే కార్యక్రమానికి నేతృత్వం వహించిన పేరొందిన పురావస్తు శాస్త్రవేత్త, బి.బి.లాల్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ బ్రిజ్ బాసి లాల్ గారు తమ 101వ ఏట స్వర్గస్తులైనారు....

వినుర భారతీయ వీర చరిత

లాలా హర్ దయాళ్ పండితుడిగ యుండి పట్టాలు వదిలేసి హరదయాళు బట్టె వీర బాట బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్ఛకై వినుర భారతీయ వీర చరిత ...... లండనమెరికాలు లాల తిరుగుచును విప్లవంబు సల్పె వీరునోలె బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్చకై వినుర భారతీయ వీర...

రాయ్‌పూర్‌లో RSS అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు ఆరంభం

మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్‌లో...

40 వేలకుపైగా విగ్రహాలతో భాగ్యనగరంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం

గణేశ్ చతుర్ధి ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగరంలోని వినాయక సాగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర తటాకాలు, కృత్రిమంగా నిర్మించిన తటాకాల్లో 40 వేలకు పైగా వినాయక విగ్రహాలను భక్తులు శుక్రవారం నిమజ్జనం చేశారని సంబంధిత...

RSS to brainstorm on social challenges in Samanvay Baithak

Raipur, September 9   The three-day Akhil Bharatiya Samanvay Baithak (coordination meeting) of the organisations inspired by the Rashtriya Swayamsevak Sangh (RSS) will start in the...

యూపీలో మదర్సాల సర్వేను స్వాగతించిన ముస్లిం రాష్ట్రీయ మంచ్

ఉత్తరప్రదేశ్‌లో మదర్సాల సర్వే చేపట్టే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం రాష్ట్రీయ మంచ్ స్వాగతించింది. మదర్సాల సర్వే చేపట్టడంతో ఎలాంటి హాని వాటిల్లదని మంచ్ పేర్కొంది. అదే సందర్భంలో...

26/11 ఉగ్ర‌దాడి బాధితులకు నివాళుల‌ర్పించ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి

భార‌త్‌లో జ‌రిగిన 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులకు ఐక్య‌రాజ్య‌స‌మితి నివాళుల‌ర్పించ‌నుంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జ‌రుగుతున్న UN గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులతో సహా...

భారతీయతకు ప్రతిబింబం “కర్తవ్య మార్గ్”

ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన రాజ్‌ప‌థ్ ఇక‌పై క‌ర్త‌వ్య మార్గ్ అనే పేరుతో వాసికెక్క‌నుంది. ఇంత‌టి అత్యంత విశిష్ట‌త‌ను సంత‌రించుకున్న క‌ర్త‌వ్య‌మార్గ్ లో కీల‌కంగా నిలిచిన అంశాలు: కర్తవ్య మార్గ్‌లో నేతాజీ విగ్రహం నుంచి...

బంజ‌ర‌గ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హర్ష హ‌త్య కేసుపై NIA చార్జిషీట్‌

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌కు చెందిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసుపై 750 పేజీల ఛార్జిషీట్ ను జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీ (NIA) అధికారులు NIA ప్రత్యేక కోర్టుకు దాఖలు చేశారు. మీడియా కథనాల...

వినుర భారతీయ వీర చరిత

శంభాజీ తనువు ముక్క లైన తప్పక ధర్మము స్పూర్తి నింపి దేశ కీర్తి బెంచె వీర శివుని పుత్రు ధీర శంభాజియె వినుర భారతీయ వీర చరిత భావము వీర శివాజీ అనంతరం ధర్మ రక్షణకు శంభాజీ కంకణబద్ధులైనారు. ఔరంగజేబును మరాఠా...

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి”

"క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి" మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్ ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్...

హిందువులపై న‌ర‌మేధానికి అద్దం పట్టే మలయాళ చిత్రానికి అనూహ్యమైన మద్దతు

మ‌లబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జ‌రిపిన‌ న‌ర‌మేధం ఆధారంగా రూపొంది కేర‌ళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోత‌లు ఎదుర్కొన్న మ‌ల‌యాళ చిత్రం "పూజా ముతల్ పుజా వారే" (Puzha Muthal...

VIDEO: ఖైరతాబాద్ వినాయకునికి ఆర్ఎస్ఎస్ స్వరార్చన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ – సికింద్రాబాద్) ఆధ్వర్యంలో సోమ‌వారం (05-సెప్టెంబ‌ర్‌) హైదరాబాదులోని అతిపెద్ద వినాయక ప్రతిమైన ఖైరతాబాద్ వినాయకుని సమక్షంలో ఘోష్ నాదంతో స్వయంసేవకులు పూజ చేశారు. ఈ...

VIDEO: ఇందిరా గాంధీ ఇంటి ఎదుట సత్యాగ్రహం

స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ లక్ష్మి నారాయణ గారు విశ్వసించేవారు. స్వతంత్ర భారత్‌లో అనేక మంది వినియోగించుకుంటున్న పెన్షన్ అవకాశం నిజాం పాలిత ప్రాంతాల యోధులకు దక్కడంలేదు....

RSS ప్రధాన కార్యాలయానికి CISF భ‌ద్ర‌త

నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయానికి భద్రత పెంపు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) భ‌ద్ర‌తా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ట్టు...