వినుర భారతీయ వీర చరిత
ప్రీతిలతా వడ్డేదార్
తెల్ల వాని పైన గుళ్ళ వర్షముతోడ
ప్రీతి లతిట చెలగె భీకరముగ
చిట్టగాంగునందు చిరుత తీరు గనుము
వినుర భారతీయ వీర చరిత
భావము
భారతీయులను కుక్కలు అని అవమానించిన బ్రిటిషు వారిని తుదముట్టించేందుకు స్వాతంత్ర్ర్ర్య సమరయోధురాలు ప్రీతిలతా...
‘అమ్మ’కు బోనాలు.. జగతికి భాగ్యాలు…
భాగ్యనగరితో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆషాడ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లు సీదాసాదాగా జరుపుకున్న సంబరాలను ఈ ఏడాది అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. ఈ నెల (జూలై) మొదటి ఆదివారం...
వినుర భారతీయ వీర చరిత
ఖుదీరాం బోస్
మాతృ స్వేచ్చ కొరకు మరి మరి సిద్దమై
ఉరిని ముద్దిడుచును యువకు నిల్చె
హృదినిగెల్చినట్టి ఖుదిరాము డితడేను
వినుర భారతీయ వీర చరిత
బాలుడైనగాని బాంబువేసెను జూడు
ఉరినివేయ తాను మురిసిపోయె
హృదిని గెల్చినట్టి ఖుదిరాము డితడేను
వినుర భారతీయ వీరచరిత
భావము
తల్లి...
వినుర భారతీయ వీర చరిత
అశ్ఫాకుల్లా ఖాన్
కాకొరినిట దోచె కరపత్రములొదిలి
దేశ స్వేచ్చ కొరకు దేహ మిచ్చె
అల్ప వయసు నందు అశ్ఫాకు కదిలెను
వినుర భారతీయ వీర చరిత
భావము
దేశమాత స్వేచ్ఛ కొరకు 23 ఏళ్ళ చిన్నవయసులో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు. బ్రిటిషువారిని...
VIDEO: తెల్లదొరతనంపై గరిమెళ్ళ సమర గీతం
తెల్లదొరలను వణికించిన `మాకొద్దీ తెల్లదొరతనము` గీతం అపూర్వ దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. స్వతంత్ర సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణకు పర్యాయపదం. బ్రిటీష్‌వారు తనను నిర్బంధించినప్పడు "ధర్మనిర్వహణలో భాగంగా జైలుకు వెళుతున్నాను. నా శరీరం నిర్బంధానికి...
Seva Bharathi – Flood Relief Efforts
The incessant rains over the past few days have severely affected life in several districts of Telangana State. The people in rural areas of...
వినుర భారతీయ వీర చరిత
వాసుదేవ బలవంత్ ఫడ్కే
రామొషి యను పేర రణవీరుల నిలిపి
వాసుదేవ ఫడకె వాసికెక్కె
తెగువ తోడ చెలగె తెల్లదొరలపైన
వినుర భారతీయ వీర చరిత
భావము:
1876లో మహారాష్ట్రలో భయంకరమైన కరువు తాండవించినపుడు, ఆంగ్లేయులు ఉన్న పంటనంతటినీ ఎత్తుకుపోతే. వారిపై...
వరద బాధితులకు సేవాభారతి నిత్యావసరాల పంపిణీ
గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తం గా తయారైంది. ముఖ్యంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆహారం,...
వినుర భారతీయ వీర చరిత
ఊదా దేవి
పులివలె చెలగె గద తొలి సంగరమునను
ఉగ్ర రూపునున్న ఊదదేవి
ముష్కరులను నరికె ముప్పది రెండుగా
వినుర భారతీయ వీర చరిత
భావము:
లక్నోకు చెందిన పాసీదళిత మహిళ ఊదా దేవి. 1857 నాటి స్వరాజ్య సంగ్రామ సమయంలో...
వరద బాధితులకు సేవాభారతి సాయం
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన సహాయక సామాగ్రిని భాగ్యనగర్,...
ఒకే అక్షం పైనున్న ప్రాచీన అష్ట శివాలయాల రహస్యం ఏమిటి?
- శ్రీపాద కులకర్ణి
ఇక్కడ మనం ఆశ్చర్యచకితులం కావలసిన విషయం ఏమంటే - పురాతనకాలంలో మన దేవాలయ శిల్పకళాకారులు, అష్ట ప్రాచీన శివాలయాలు, వాటిమధ్య ఎన్నో వందల కిలో మీటర్ల దూరం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న GPS వంటి...
వినుర భారతీయ వీర చరిత
సూర్యకుమార్ సేన్
పళ్ళు విరగగొట్టి గోళ్ళూడదీసినన్
మరువ లేదు ఇతడు మాత స్వేచ్చ
సూర్య సేను నిలచె సూర్యునోలె నిచట
వినుర భారతీయ వీర చరిత
దంతములను విరిచి తన నఖాల్బెరికినన్
సేను వీడ లేదు స్వేచ్చ పోరు
చిరుత వోలె చెలగె...
నూపుర్ శర్మపై చర్యలు తీసుకోవద్దు… రాష్ట్రాలకు సుప్రీకోర్టు ఆదేశం
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహమ్మద్ ప్రవక్త పై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లలో ఎలాంటి తక్షణ...
షరియత్ సూత్రాలకు బలి అయిన తొలి అమరుడు హకీఖత్ రాయ్
హిందూ దేవతలను హేళన చేస్తూ, అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రతిఘటించినందుకు షరియత్ సూత్రాలకు బలి అయిన మొదటి దైవదూషణ బాధితుడు, హకీఖత్ రాయ్ అని మీకు తెలుసా?
– డా. అంకితా కుమార్
మనం చరిత్రను అధ్యయనం చేస్తే, 1734లో సరిగ్గా నూపుర్...
VIDEO: వనవాసీ వీరుడు చంద్రయ్యదొర
చంద్రయ్య దొర వనవాసీ కోయదొర తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజానుబాహుడు. ఉంగరాల జుట్టు, తల వెనుక జులపాలు కలిగి, ఠీవిగా చింతపిక్క రంగు గుర్రంపై సంచరిస్తూ ఆంగ్లేయులకు, సామాన్య ప్రజలను హింసించేవారికి...