vskteam
వినుర భారతీయ వీర చరిత
శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ)
సీ.
జాతి జెండ నిలప జాకుదించదలచె
గుప్త నామమునను గుబులు రేపె
పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించె శంఖంబు
కానలందునను తా కర్ర విరిచి
ధిక్కరించెన్ జూడు నొక్క శాసనమును
యురి గూడ...
జాతిజనులను ‘కట్టి’ ఉంచే బంధం
– బూర్ల దక్షిణామూర్తి
భారత్‌కు సుదీర్ఘ చరిత్ర, ప్రాచీన సంస్కృతి, శ్రేష్ఠమైన వారసత్వం వచ్చాయి. అందులో భాగమైన ఉత్సవాలు మన జాతీయ జీవనానికి గుర్తులు. ఈ ఉత్సవాలు సమాజంలో స్నేహం, సంఘటన, నూతనోత్సాహం, ఆహ్లాదకర...
రక్షాబంధనంతో సమాజ బంధనం
- హో.వె.శేషాద్రి
మన ఉత్తర భారతంలో రాఖీ బహు సుందరమైన సంకేతానికి ప్రతీకం. ఏ స్త్రీ అయినా ఒక పురుషుడు, అపరిచితుడైనా కూడా అతని వద్దకు వెళ్లి అతడికి “రాఖీ” కడితే ఆ క్షణం...
వినుర భారతీయ వీర చరిత
కొమురం భీమ్
జలము కొరకు మరియు జంగలు కొరకును
జోడె ఘాటు నందు జోరు పోరె
కొదమ సింహ మోలె కొమురము భీముడు
వినుర భారతీయ వీర చరిత
భావము
నిజాం రజాకారు సేనలు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని అడవులను దౌర్జన్యంగా...
అనుబంధాలకు ఆలంబనం రక్షా బంధనం
-వాణి సక్కుబాయి
భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయాన్ని అనుసరించి మనం ఆచరించే ప్రతి పండగకీ ఒక పరమార్థం ఉంటుంది. విశ్వ మానవకళ్యాణానికి, సర్వమాననవ సౌభ్రాతృత్వానికి దారి చూపిస్తుంది. పురాణేతిహాసాల ప్రకారం అతి ప్రాచీనమైన, అపురూపమైన...
రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుచుకునే దేవాలయం
- అంజలి అంఖడ్
భారతదేశంలో లెక్కలేనన్ని రహస్యాలను దాచుకున్న వినూత్నమైన దేవస్థానాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆ దేవస్థానం రక్షా బంధన్ రోజున మాత్రమే భక్తులకు దర్శనార్థం అందుబాటులో...
భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయం: మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయమని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సికింద్రాబాద్ నగరంలో స్థానిక జన్మభూమి శాఖలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ...
Jangal Satyagraha and Rashtriya Swayamsevak Sangh
-Dr. Shreerang Godbole
As India enters the 75th year of her freedom, it is time to recall events and examine narratives related to our Freedom...
వినుర భారతీయ వీర చరిత
రామ్‌ప్రసాద్ బిస్మిల్
విప్లవానుజులకు విషయమును తెలిపి
కలిసి దాడి చేసె కాకొరి నను
రగ రగ రగిలేటిరాంప్రసాదు గనుము
వినుర భారతీయ వీరచరిత
భావము
ఆంగ్ల పాలకుల ఆయుధాలు, డబ్బుతో వెళుతున్న రైలును స్వరాజ్య సమరయోధుడు రామ్‌ప్రసాద్ బిస్మిల్ కనిపెట్టారు. అదే...
సుందరకవికి ‘మల్లె పూమాల’
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ ప్రసిద్ధమైన గేయ రచయితగా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి శంకరంబాడి సుందరాచారి. తేటతెనుగు నుడికార విలసితమైన తేటగీతుల్లో సుందర రామాయణం, ‘సుందర భాగవతం’ గొప్పగా రచించారు....
వినుర భారతీయ వీర చరిత
ఉద్దంసింగ్
జలియ వాల బాగు జనులజంపినయట్టి
డయ్యరునకు మరణ శయ్య జూప
సిద్ద మయ్యి చంపె ఉద్దమ సింగము
వినుర భారతీయ వీర చరిత
భావము
జలియన్‌వాలాబాగ్‌లో దారుణంగా ప్రజలను పొట్టనపెట్టుకున్న డయ్యర్‌కు మరణశిక్ష విధించడానికి శపథం చేశారు. 12 సంవత్సరాలు...
VIDEO: అల్లూరి సహపాఠి మద్దూరి అన్నపూర్ణయ్య
పత్రికను ఆయుధంగా చేసుకొని స్వరాజ్య సిద్ధి, భావ ప్రకటనాస్వేచ్ఛ కోసం పోరాటం జరిపిన స్వాతంత్ర్య సమరయోధుల్లో మద్దూరి అన్నపూర్ణయ్య ఒకరు. మడమతిప్పని ఆ పోరాటంలో 42వ సంవత్సరం వచ్చేనాటికి ఆయన 14 ఏళ్లు...
స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగం చిరస్మరణీయం: గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జీ
స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగం, ధైర్య సాహసాలు వర్తమానంతో పాటుగా భావితరాలకు ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు అన్నారు. దేశ పరిరక్షణ ప్రతి ఒక్కరిగా బాధ్యత...
సత్యాగ్రహి డా. హెడ్గేవార్
స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ – 3
దేశ నిర్మాణం విషయంలో డా.హెడ్గేవార్‌కు మూడు స్థిరాభిప్రాయాలు ఉండేవి. మొదటిది- దేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. దానికంటే ముఖ్యమైనది దేశం కోసం జీవించడం. రెండవది...
వినుర భారతీయ వీర చరిత
సుభాష్ చంద్రబోస్
జనత సేకరించి జగము నేకము జేసె
భారతాంబ కొరకు పోరు సల్పె
వీర బోసు నింపె ధీరత్వము మనలొ
వినుర భారతీయ వీర చరిత
భావము
భారతదేశంలో స్వతంత్ర సమరం సాగిస్తూనే జపాన్ జర్మనీ వంటి దేశాలలో పర్యటించారు....