Home Tags #HydLiberationDay

Tag: #HydLiberationDay

నైజాం విముక్త పోరాటంలోనూ కమ్యునిస్టుల‌ వెన్నుపోటే

- డా.మాసాడి బాపురావు క్విట్ ఇండియా ఉద్యమానికి లాగానే, హైదరాబాద్ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యునిస్టుల పాత్ర గురించి...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – నాలుగవ భాగం

- డా. శ్రీరంగ్ గోడ్బోలే పోరాటం, బలిదానం హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ పోరాట ఉద్యమం హిందూ మహాసభ, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది.  ఇది పోరాటం, బలిదానాల గాథగా నిలిచింది. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. కేంద్ర...

హైదరాబాద్ విమోచన దినోత్సవం విషయంపై ఆర్ఎస్ఎస్ ని దూషించడంలో, కాంగ్రెస్ పార్టీ పంథాలో కెటిఆర్

ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్  -అయుష్ నడింపల్లి, (దక్షిణమధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్, ఆర్ఎస్ఎస్) ఎంఎస్ గోల్వాల్కర్ గారికి 11th సెప్టెంబర్ 1948న సర్దార్ పటేల్ వ్రాసిన లేఖ (తెలంగాణా ఐటి మంత్రి శ్రీ కే తారక రామారావు/ కేటిఅర్ గారు పేర్కొన్న అదే లేఖలో భాగం ఇది). “హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసిందనడానికి ఎటువంటి సందేహం లేదు. సహాయం, నిర్మణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్లా,...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌రం) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – మొద‌టి భాగం

నిజాం సంస్థాన స్వరూపం - డా. శ్రీరంగ్ గోడ్బోలే ప్రస్తుతం దేశమంతా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నా, నిజానికి దేశం మొత్తానికి ఒకేసారి (1947లో) స్వాతంత్య్రం రాలేదు. హైదరాబాద్ కు (17 సెప్టెంబర్ 1948), దాదరా...

KTR Goes the Congress Way – Maligns the RSS on Hyderabad...

-Ayush Nadimpalli (Dakshina Madya Kshetra Prachaar Pramukh, RSS) As the battle of TRS party with the BJP in Telangana gains heat, the IT Minister of Telangana,...

The Unifying Surgical Strike- Operation Polo

--Ananth Seth In August 1947, the first State which posed a serious problem to the newly formed Union Government...

‘యువతకు చరిత్రపై అవగాహన కోసం నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు’

చరిత్ర పట్ల తెలంగాణ యువతకు సంపూర్ణ అవగాహన కలిగించడం లక్ష్యంగా ఏడాది పాటు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు జస్టిస్...

నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం

--రాంనరేష్ కుమార్ 1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద...

రజాకార్ లు అంతం అయ్యారా??

--చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి పదిహెడు సెప్టెంబర్ అనగానే. తెలంగాణ ప్రాంతం లోని ఎన్నో హిందు కుటుంబాలు. 'రజాకార్' ల అరాచకాలను. అమానుషాలను. తలచుకొని ఆవేశపడటం జరుగుతూనే ఉంది. అధికార దాహం. మత ఛాందసవాదం. ఆధిపత్య ధోరణి....

బాలూర్ గ్రామంపై పోలీసు దాడి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-64)

అందువల్ల మనం రేపే బాలూర్ గ్రామంపై పోలీసు బలగంతో దాడి జరుపుదాము. రేపు హిందూ రైతులకు పొలిపండుగ. ఆ సందడిని ఆసరాగా తీసుకొని రేపే దాడిచేయడం మంచిది. రేపు సాయంత్రమే విజేతలుగా తిరిగివచ్చి...

వడిసెళ్ళతో దుండగులను ఎదిరించిన యువకులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-63)

సికింద్రాబాద్-పర్లి రైల్వేమార్గంలో ఉన్న కమాల్‌నగర్‌కు ఒక మైలుదూరంలో ఉంది బాలూర్ అనే గ్రామం. ఆనాడు జనసంఖ్య ఐదు వందలు, ఇళ్ళు యాభై లేక అరవై. దేవనీ జాగీరుల ఒక భాగం. ఈనాడు కర్ణాటకలోని...

రైతుదళంపై అధికారులకు ఫిర్యాదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-61)

పోలీసుచర్య జరుగుతున్న సందర్భంలో రైతుదళంపై కొందరు అధికారులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. మిలిట్రీ నియమించిన జిల్లా కలెక్టరుకు దళంపై ఆరోపణలు వెళ్ళాయి. డోన్‌గావ్‌లో ఉన్న దళాన్ని వాళ్ళ నాయకులను బంధించి పెట్టాలనే ప్రయత్నాలు...

నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-60)

హోన్సాలికి చెందిన భావూరావు, బాబారావు అనే సోదరుల సాహసంతో ఈ లింగదల్లిని విముక్తిపర్చారు. ఆ సోదరులు కూడా దళంలో చేరి పోయారు. భావూరావు స్వాధీనంలో ఉన్న గఢ్‌లో ఆయుధాలు దాచి పెట్టారు. షోలాపూర్‌లో...

రామ్‌ఘాట్ రైతుల వీరోచిత పోరాటం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-59)

రామ్‌ఘాట్ రైతుల వీరోచిత పోరాటం.. 12 ఆగస్టు, 1948 నాడు ఉద్‌గీర్ నుంచి సాయుధబలగం ఒకటి బయలుదేరింది. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా వందమంది పోలీసులు, వేలాదిమంది రోహిల్లాలు, పఠాన్‌లు,...

తొండచీర్ గ్రామంపై రజాకార్ల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-58)

కిషన్‌గీర్ దళాలకు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని తొండచీర్ గ్రామాన్ని సర్వనాశనం చేయాలని పోలీసులూ రజాకార్లూ గ్రామంపై దాడిచేశారు. ఇళ్ళను లూటీచేస్తూ నిప్పు అంటించారు. ఈ విషమ పరిస్థితుల్లో కిషన్‌గీర్ తన భార్య,...