Tag: #HydLiberationDay
దళ చర్యలు నిజాం పోలీసులకు సవాలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-57)
డివై.యస్.పి. చెప్పిన వివరాలు ఇవి. ‘మీ దళ చర్యలు నిజాం పోలీసులకు సవాలుగా పరిణమించాయి. మిమ్మల్ని బహుమతికోసం కాకుండా వ్యక్తిగతంగా చూడాలని, పట్టుకెళ్ళి పోవాలనే పట్టుదలతో వచ్చాను. మేకర్‌లో పోలీసు పై అధికారులు...
ఫిరంగి గుండు తగలటంతో శత్రు వర్గంలో సంచలనం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-56)
గఢ్ వెనకాల నుండి చాటుగా వెళ్ళిన కొందరు దళ సైనికులు చుట్టూవెళ్ళి పోలీసుల, రజాకార్లల వెనుక నుంచి కాల్పులు సాగించారు. ఫిరంగి గుండు పోలీసు అధికారికి తగిలింది. మరికొంత మంది పోలీసులు గాయపడ్డారు....
నాయకుడు పడిపోగానే పారిపోయిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-55)
మరుసటి రోజు ఉదయం భోజనం చేసేవేళ ఆ రైతు ఇంటికి ఊచిక పస్తక్వామ్ (హరిజన రజాకార్) వచ్చాడు. అతనికి ఎలాగో దళం విషయం తెలిసిపోయింది. అదే సమయానికి ఊళ్ళోకి రెండువందలమంది రజాకార్లు చందా...
రైతు దళంలోచేరిన యువకులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-54)
ఇటు తొండచీర్ కేంద్రంగా ఉన్న రైతుదళం బాగా బలపడింది. అనేకమంది యువకులు వచ్చి దళంలో చేరారు. కన్నయ్య మదనూర్‌లో పడిఉన్న ఆయుధాలను తీసుకురావాలని సూచించాడు. కన్నయ్య దళంలో ఒక విలక్షణమైన వ్యక్తి. బక్కపలచగా...
గాబరాపడి వెనక్కి తగ్గిన రజాకార్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-53)
అయినా పట్టుదల వదలకుండా గాయానికి కట్టుకట్టి కాల్పులు కొనసాగిస్తూ ఉన్నాడు. గంటసేపు తర్వాత యశ్వంతరావు కాలులోంచి రక్తస్రావం జరగడం మూలాన స్పృహ తప్పి పడిపోయాడు. ఈ లోగా కబురు అంది ఆ సమయానికి...
రజాకార్ల దాడిని ఎదుర్కోవడానికి ఆట్టర్గాలో అన్ని ఏర్పాట్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-52)
కేసర్ జవల్‌గావ్ అనే గ్రామంపై దాదాపు వెయ్యిమంది రజాకార్లు దాడి చేయబోతున్నారని ఒకరోజు కబురు అందింది. యశ్వంత్‌రావ్ దళం సాయుధంగా ఆ గ్రామం వైపు బయలుదేరింది. అయితే అసలు రజాకార్ల దాడి జరుగలేదు....
యువకుల రాకతో రైతు దళంలో ఉత్సాహం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-50)
మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్‌గీర్ నుంచి తప్పించారు. ఉద్‌గీర్‌లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు....
ప్రాణాలమీదికి వస్తే రజాకార్లు రాజీపడతారు..! (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 49)
దత్తగీర్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి తొండచీర్ నుండి కొందరు దళ సభ్యులు సహాయార్థం వెళ్ళాలని ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ప్రమాదంలోంచి తప్పించుకొనే ప్రయత్నం స్వయంగా చేసుకోవాలని కిషన్‌గీర్ అన్నాడు. పైగా అక్కడి గ్యానోబా,...
అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతుదళం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-48)
చుట్టు ప్రక్కల ముఖ్యమైన గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే మంజీరనదిని దాటిరావలసిందే! పైగా ఆ గ్రామంలో రజాకార్ల కార్యక్రమాలు లేవు. స్థానిక ప్రజల సహకారం సులభంగా ఉంది. ఈ కారణాల వల్ల అట్టర్గేలోనే...
ఎనిమిది మంది యువకుల అరెస్టు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-47)
ఇక ఏమీ జరగదని భావించి ఆ యువకులంతా గ్రామంలోకి తిరిగి వచ్చారు. నిర్లక్ష్యంగా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు పోలీసులు గ్రామంపై దాడి జరిపి మానిక్‌రావు, చన్‌వీర్‌లతో సహా ఎనిమిది మందిని...
రామఘాట్‌లో యువకులతో సమావేశం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-46)
తొండచీర్ రైతుదళం మరింత కట్టుదిట్టంగా కార్యకలపాలను సాగించింది. వడిసెలు, చాకు, బరిసె, తుపాకి తదితర ఆయుధాలతో సక్రమంగా శిక్షణ ఇస్తూ వచ్చారు. మరోవైపు మందుగుండు సామాగ్రి, ఆహార ధాన్యాలు సేకరించి నిల్వచేస్తున్నారు. అమాయకుల్లా...
రామఘాట్ స్థావరంపై దాడి చేయడం అసాధ్యం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-44)
రైతుదళ సభ్యులు చన్‌వీర్ నాయకత్వాన సత్తువను, ఓపికను పుంజుకొని పరిగెత్తుతున్నారు. ఆకలిని, అలసటను భరించలేక విశ్వనాథ పటేల్ భూమి మీద నీరసించి పడిపోయాడు. అతన్ని మరికొందరిని అక్కడే వదిలేసి చన్‌వీర్ మిగతా వాళ్ళతో...
బీదర్‌లో పర్యటించిన ప్రధాని నెహ్రూ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-43)
బీదర్ జిల్లాలో ముస్లింలపై అత్యాచారాలు జరిగాయనే ఆరోపణల విచారణకు ఒక కార్యాలయం తెరిచారు. సెక్యులర్ భారత ప్రభుత్వం ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్రీ రోబెల్లోను శ్రద్ధ వహించవలసినదని ఆదేశించింది. స్వయంగా ప్రధాని...
ఆర్య సమాజ్‌ను విమర్శించిన బహదూర్ యార్‌జంగ్ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-42)
భారతకోకిల, సరోజినిదేవి నాయుడు అధ్యక్షత వహించిన ఆ ఉత్సవాల్లో నవాబ్ బహదూర్ యార్‌జంగ్ ఉపన్యసిస్తున్నాడు. హైద్రాబాద్ సంస్థానంలో హిందూ - ముస్లింలు, పాలు - తేనెలా కలసి ఉన్నారని, ఇస్లాం ఏకేశ్వరోపాసననే కోరుతూఉందని,...
మహాసభలకు హాజరవడమే నారాయణరెడ్డి చేసిన నేరం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-41)
భార్య, చిన్న కొడుకు దగ్గరికి రాగానే ఆయన చిన్నపిల్లవాడి చేతిని, భార్య చేతిలో పెట్టి ప్రాణాలు వదిలాడు. బయట ముస్లిం దుండగులు కారును దహనం చేయాలని ప్రయత్నించి పెట్రోలు లేకపోవడంతో విఫలమై వెళ్ళిపోయారు....